మా కార్యక్రమాలు ముఖ్యంగా సాహిత్యము, సంస్కృతి, జీవనశైలిలు, చరిత్ర, కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, భక్తి సాంప్రదాయంలో సూక్ష్మవిశ్లేషణలు, సున్నిశిత పరిశీలనలు, సద్విమర్శలు వంటి అంశాలతో పాటు యా రంగాల్లో కృషిచేస్తున్న తెలుగువారి పరిచయాలు, ముఖాముఖి, ప్రశ్నోత్తరాలు, సదస్సులు, మొదలగు ప్రసారాలతో ఉంటుంది.
నేటి కార్యక్రమంలో ఒక గొప్ప వ్యక్తిని కలవబోతున్నాం ఆయన ఒక గౌరవప్రదమైన చరిత్రకారుడిగా, ఎన్నికల/రాజకీయ విశ్లేషకుడిగా సామాజిక మాధ్యమాల్లో పేరు తెచ్చుకున్న శ్రీ రత్నాకర్ సదస్యుల గారితో, ఆయన ప్రస్థానం, ప్రేరణ, వ్యక్తిగత ఇష్టాలతో ఈ పరిచయకార్యక్రమం ఉంటుంది.
పరిచయకర్త: వేమూరి అరుణ్ కుమార్ గారు
Disclaimer: The opinions expressed in this article belong to the author. Indic Today is neither responsible nor liable for the accuracy, completeness, suitability, or validity of any information in the article.