All posts tagged: Telugu

భగవద్గీత –జీవితానికి గైడ్

ఇది భగవద్గీత నుండి వచ్చిన మాటయే. మన జీవితంలోని ప్రతిపనిలోనూ సాత్త్వికశ్రద్ధ, రాజసశ్రద్ధ, తామసశ్రద్ధ ఎలా ఉంటుంది అని విశ్లేషించడం గీతలో ఒక గొప్ప మనస్తత్త్వ ప్రక్రియ

గ్రహణ శాస్త్రం: హేతువాదుల వాదనల ఖండన

గ్రహణం ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఆధునిక శాస్త్రజ్ఞులూ తెలియచేస్తున్నారు అలానే మన పంచాంగ కర్తలూ తెలియ చేస్తున్నారు. అయితే, గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమ నిభందనల గురించి మాత్రం కేవలం భారతీయ శాస్త్రం మాత్రమే చెప్తుంది. పాశ్చాత్య శాస్త్రం ఆ విషయం గురించి ఏమీ చెప్పదు

క్రూరత్వ సాహిత్యం – భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడానికి వాడబడుతున్న పాశ్చాత్య ఆయుధం

ఈ వార్తలో భాగమైన వారి కులం, మతం, ప్రాంతం లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి వృత్తాంతాలని ఇంకా సృష్టించవచ్చు. ఇటువంటి ప్రచారం పట్ల భారతీయులు, హిందువులు జాగ్రతగా ఉండటం, సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకించడం చాలా అవసరం.

మన సంస్కృతికి మనమే వారసులం

మతప్రచారకులే వామపక్ష రచయితల ముసుగులో విశ్వవిద్యాలయాల్లో ఉండవచ్చనే సందేహం కూడా కలగుతుంది. ఈ రచయిత ప్రసంగాలను కూడా యూట్యూబ్ లో వినగలం.

సంస్కృతమంటే భయమెవరికి?

ప్రభుత్వం సంస్కృతాన్ని నిర్బంధంగా ప్రవేశపెట్టాలి ఎవరో చదవాలి, నాకు మాత్రం టైమ్ లేదు అనడం పలాయనవాదం.. మన సంస్కృతిలో ఋషి ఋణం అనే భావన ఒకటి ఉంది.

పురాణాలు–నేడు ఎలా తెలుసుకోవాలి?

పురాణకథల్ని చిలవలు పలవలుగా వర్ణించి పిల్లలకు చెప్పే స్థాయిలో కాక దార్శనిక దృష్టితో చెప్పినా పాఠకులు/శ్రోతలు సిద్ధంగానే ఉన్నారు, అదే సామాజిక అవసరం కూడా.

తెలుగు వేదిక పరిచయం – ఉదయగిరి రాజేశ్వరి గారితో ముఖాముఖీ

సరసిజ అధినేత్రి, రేడియోజాకీ, టీవీ నటి/యాంకర్/వ్యాఖ్యాత శ్రీమతి ఉదయగిరి రాజేశ్వరి గారితో ముఖాముఖి రేపు Indic Today యూట్యూబ్ ఛానెల్లో!
అమెరికాలో తెలుగునాటకరంగం వేళ్ళూనుకోవడానికి ఆవిడ చేస్తోన్న కృషి; టీవీ/రేడియో రంగాల్లో ఆవిడ ప్రస్థానం ఆవిడ మాటల్లోనే!

గురుర్బ్రహ్మ

శ్రీ అరవిందరావు గారిచే “గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు..” శ్లోకానికి అద్భుతమైన నిర్వచనం, విశ్లేషణ – తప్పకుండా చదవండి.

కర్మయోగం అంటే?

మరి మనం ఈనాడు యజ్ఞాలు చేయడంలేదు, కనీసం నిత్యం చేయాల్సిన పనులు కూడా చేయడం లేదు. ఆనాడు ఒక్కొక్క వర్గానికి విధించిన పనులు నేడు లేవు. మరి కర్మయోగం మనకు ఎలా ఉపయోగిస్తుంది లేదా వర్తిస్తుంది? కర్మయోగమనే కాన్సెప్టును ప్రస్తుతం మన పని వాతావరణానికి ఎలా అన్వయించుకోవాలి?

పురాణాలు నేడు ఎలా తెలుసుకోవాలి?

పురాణకథల్ని చిలవలు పలవలుగా వర్ణించి పిల్లలకు చెప్పే స్థాయిలో కాక దార్శనిక దృష్టితో చెప్పినా పాఠకులు/శ్రోతలు సిద్ధంగానే ఉన్నారు, అదే సామాజిక అవసరం కూడా.