వ్యాఖ్యాతగా, రేడియో జాకీగా, బుల్లితెర/రంగస్థలనటిగా, పెద్ద తెర డబ్బింగ్అర్టిస్ట్గా, ప్రవాస తెలుగుసమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న శ్రీమతి రాజేశ్వరి గారితో వారి అభిరుచులు, అమెరికాలో తెలుగు సాంస్కృతికోసం ముఖ్యంగా నాటకరంగంలో ఆవిడ చేస్తోన్న కృషి గురించి ఈ పరిచయకార్యక్రమం ఉంటుంది.
పరిచయకర్త: వేమూరి అరుణ్ కుమార్ గారు
Disclaimer: The opinions expressed in this article belong to the author. Indic Today is neither responsible nor liable for the accuracy, completeness, suitability, or validity of any information in the article.